SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Explainer : నెట్ జీరో ఉద్గారాల లక్ష్యం రద్దు; శిలాజ ఇంధనమే ప్రత్యామ్నాయం..

Leader of the Opposition Sussan Ley leaves after a Liberal Party event at the Hyatt Hotel in Canberra, Friday, November 7, 2025. (AAP Image/Mick Tsikas) NO ARCHIVING Source: AAP / Mick Tsikas
మేలో జరిగిన ఫెడరల్ ఎన్నికలలో ప్రధానాంశంగా నిలిచిన పర్యావరణ పరిరక్షణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రతిసారి పర్యావరణ విధానం, నెట్ జీరో లక్ష్యం విషయంపై గోడ మీద పిల్లివాటంగా ఉండే లిబరల్ పార్టీ, ఈసారి 2050నాటికి నెట్ జీరో ఉద్గారాల లక్ష్యానికి పూర్తిగా వీడ్కోలు పలికింది.
Share




