1. ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బానీసీ, 23 ఏళ్ల కుమారుడికి క్వాంటాస్ స్పెషల్ చైర్మన్ లాంజ్ పాస్.
2. గత వారం క్వీన్స్ లాండ్ లోని Lindeman Islandలో నలుగురు సిబ్బంది తో కూలిపోయిన తైపాన్ హెలికాప్టర్ లో మానవ అవశేషాలు.
3. నిన్న మెల్బోర్న్ నార్త్-వెస్ట్ లోని Moonee Ponds లో నలుగురు వ్యక్తులను పొడిచినందుకు, 29 నేరారోపణలతో ఒక వ్యక్తి అరెస్టు.
SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.