కింగ్ చార్లెస్ ను ఆస్ట్రేలియాకు స్వాగతించటానికి తాను ఆసక్తిగా ఉన్నానని రిపబ్లిక్ అసిస్టెంట్ మంత్రి మాట్ ఫిసిల్ వైట్ చెప్పారు.
మరిన్ని వార్తలను ఈ పోడ్కాస్ట్ ఎపిసోడ్ ద్వారా వినండి.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.