1. Victorian ఫైర్ ఫైటర్స్ కు రాష్ట్ర ప్రభుత్వం నుండి భారీ వేతనం అందనుంది.
2. ఒక ప్రభుత్వోద్యోగి తో సహా పందొమ్మిది మందిని, బాలల వేధింపుల కేసు లో అరెస్టు.
3. డెన్మార్క్ ను ఓడించి క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్న Matildas.
SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.