1. Commonwealth Bank వార్షిక ఫలితాల ప్రకారం 1000 కోట్ల డాలర్ల లాభాన్ని ఆర్జించినదని తెలిపారు.
2. న్యూ సౌత్ వేల్స్ లో నర్సులు, midwives కు నాలుగు శాతం వేతన పెంపు.
3. కొత్త COVID సబ్ వేరియంట్, ERIS వల్ల పెరుగుతున్న కేసులు.
SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.