2 బిలియన్ డాలర్ల కుంభకోణంలో పాల్గొన్న 150 మంది ఆస్ట్రేలియన్ టాక్సేషన్ ఆఫీస్ ఉద్యోగులను విచారిస్తున్నారు.మరిన్ని వార్తలను ఈ పోడ్కాస్ట్ ఎపిసోడ్ ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.