- "కొత్త రకాల వేరియెంట్లు పుట్టుకొస్తున్న వేల కోవిడ్ పరీక్షలను ముమ్మరంగా చేయించుకోవాలని ప్రోత్సహిస్తున్న నిపుణులు."
- "మెటిల్డాస్ ఫైనల్స్ లో గెలిస్తే, ప్రధాని సెలవు ప్రకటించే అవకాశం."
SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.