ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బేనీస్ వివాహం చేసుకోబోతున్నారు, వధువు జోడీ హేడన్ తో తన నిశ్చితార్థాన్ని సోషల్ మీడియా పోస్ట్ లో ప్రకటించారు [[15 ఫిబ్రవరి]].
మరిన్ని వార్తలను ఈ పోడ్కాస్ట్ ఎపిసోడ్ ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.