SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.
SBS తెలుగు 21/07/23 వార్తలు: తక్షణమే non-basmati బియ్యం ఎగుమతి ని నిలిపివేస్తున్న భారత ప్రభుత్వం.

Zamboanga City Government set to purchase rice Source: Getty / Getty Images
నమస్కారం, ఈ రోజు జులై 21 వ తారీఖు శుక్రవారం. 1. తక్షణమే బియ్యం ఎగుమతి ని నిలిపివేస్తున్న భారత ప్రభుత్వం. 2. Telstra లో 472 ఉద్యోగాల కోత.
Share