1. వేగంగా పెరుగుతున్న ఇళ్ల అద్దెలు
2.ఆస్ట్రేలియా సైన్యం కోసం infantry fighting vehicles తయారుచేయడానికి డీల్ దక్కించుకున్న దక్షిణ కొరియా కంపెనీ.
3. మహిళల swimming, లో Mollie O'Callaghan చారిత్రాత్మక ప్రపంచ రికార్డు.
SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.