SKIP TO MAIN CONTENT

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణ స్వీకారం...

athisi.JPG
Credit: Atishi official Twitter page.

ఈ వారం జాతీయ వార్తలు..


Published

By Razia Shabeena

Presented by Razia Shabeena

Source: SBS


Skip to podcast episode content

ఈ వారం జాతీయ వార్తలు..


  1. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణ స్వీకారం. అత్యంత చిన్న వయసులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా ఆతిశీ రికార్డ్ సృష్టించారు.
  2. తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని వస్తున్న ఆరోపణలు.
  3. వరంగల్ రైల్వే స్టేషన్లలో పలు ట్రైన్ల స్టాపేజీని తాత్కాలికంగా రద్దు.
  4. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ నుండి విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.2500 కోట్లు విడుదల.
  5. మూసి సుందరీకరణను ప్రారంభించబోతున్న తెలంగాణ ప్రభుత్వం.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now