SBS తెలుగు 28/02/24 వార్తలు: $150,000 కంటే తక్కువ సంపాదిస్తున్నారా?

News

Source: Getty / Getty Images

నమస్కారం, ఈ రోజు ఫిబ్రవరి 28వ తారీఖు, బుధవారం. SBS తెలుగు వార్తలు.


$ 150,000 కంటే తక్కువ సంపాదిస్తున్న ఆస్ట్రేలియన్ ‌లు, సవరించిన పన్ను విధానం ద్వారా ఎక్కువ లబ్ది పొందనున్నారు , అయితే అధిక ఆదాయం ఉన్నవారు గతంలో కంటే ఎక్కువ తగ్గింపును చూస్తారు.

మరిన్ని వార్తలను ఈ పోడ్కాస్ట్ ఎపిసోడ్ ద్వారా వినండి.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.


Share

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now