SKIP TO MAIN CONTENT

అడిలైడ్‌లో ఘనంగా బోనాల పండుగ..

Bonalu_South Australia.png
The South Australian Telugu community in Adelaide is celebrating the Bonalu festival during the auspicious month of Ashada Masam, continuing the rich cultural traditions of Telangana. Credit: Adi Reddy

ఆషాడ మాసంలో జరుపుకునే బోనాల పండుగను సౌత్ ఆస్ట్రేలియా తెలుగు కమ్యూనిటీ వారు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధుల నుంచి రక్షణ కోసం గ్రామ దేవతలను పూజించే ఈ సంప్రదాయాన్ని ఆస్ట్రేలియాలోనూ కొనసాగిస్తున్నారు.

Published

By Sandya Veduri

Presented by Sandya Veduri

Source: SBS

Skip to podcast episode content

ఆషాడ మాసంలో జరుపుకునే బోనాల పండుగను సౌత్ ఆస్ట్రేలియా తెలుగు కమ్యూనిటీ వారు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధుల నుంచి రక్షణ కోసం గ్రామ దేవతలను పూజించే ఈ సంప్రదాయాన్ని ఆస్ట్రేలియాలోనూ కొనసాగిస్తున్నారు.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now