SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
వైద్య రంగంలో AI ప్రభంజనం.. రోగాల నిర్ధారణకు “MediSpeak AI” – Dr. ఈశ్వర్ మడాస్ ఆవిష్కరణ..

Dr. Eshwar Madas’ invention “Medi Speak AI” is set to revolutionize healthcare. It records doctor–patient conversations, provides initial diagnosis, and auto-prepares clinical notes. Experts say it can save doctors nearly two hours of work every day.
డాక్టర్ ఈశ్వర్ మడాస్ ఆవిష్కరించిన ‘Medi Speak AI’, రోగి–డాక్టర్ సంభాషణలను రికార్డ్ చేసి, ప్రారంభ నిర్ధారణ చేస్తుంది. క్లినికల్ నోట్స్‌ను కూడా ఆటోమేటిక్‌గా తయారు చేస్తుంది. ఈ సాంకేతికత వల్ల డాక్టర్ల పని సుమారు రెండు గంటల వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు, ఈ శీర్షికలో తెలుసుకోండి…
Share