Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

Explainer: క్యాన్సర్‌, డయాబెటిస్‌ చికిత్సల్లో AI విప్లవాత్మక అభివృద్ధి..

What does the Pharmaceutical Benefits Scheme cover?

Scientists taking on two of the world’s most pressing health challenges are now making speedy progress with help from AI in finding drug targets, predicting disease risk, and designing tailored treatments. Source: Pixabay

క్యాన్సర్‌, మధుమేహం వంటి వ్యాధులతో బాధపడే వారిలో రోగ నిరోధక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని, ఏఐ ద్వారా కొత్త మార్పులు సాధ్యమవుతాయని నిపుణులు చెబుతున్నారు.


Published

By Razia Shabeena

Presented by Razia Shabeena

Source: SBS


Share this with family and friends


క్యాన్సర్‌, మధుమేహం వంటి వ్యాధులతో బాధపడే వారిలో రోగ నిరోధక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని, ఏఐ ద్వారా కొత్త మార్పులు సాధ్యమవుతాయని నిపుణులు చెబుతున్నారు.


కొత్త ఔషధ లక్ష్యాలను గుర్తించడం నుంచి, వ్యాధి ఎవరికీ వచ్చే అవకాశం ఉందో అంచనా వేయడం వరకు, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్సలను రూపొందించే దాకా — ఏఐ బయోమెడికల్ పరిశోధన, రోగ నిర్ధారణ, చికిత్స ప్రణాళికలను పూర్తిగా మార్చేస్తోంది.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now