'చక్కటి ప్రణాళిక, బలం–బలహీనతలపై దృష్టే విజయ రహస్యం’.. ATARలో 99.95 సాధించిన సాత్విక మాటూరు...

Saathvika_website.png
Saathvika Maturu achieved an outstanding ATAR score of 99.95, showcasing exceptional dedication and academic excellence.She shares how smart planning and focusing on strengths and weaknesses can lead to success. Credit: Savita Maturu

గత డిసెంబర్‌లో విడుదలైన ATAR ఫలితాల్లో, బ్రిస్బేన్‌లో నివసిస్తున్న తెలుగు విద్యార్థిని సాత్విక మాటూరు 99.95 అనే అద్భుత స్కోర్ సాధించారు.


Published

By Sandya Veduri

Presented by Sandya Veduri

Source: SBS


Share this with family and friends


గత డిసెంబర్‌లో విడుదలైన ATAR ఫలితాల్లో, బ్రిస్బేన్‌లో నివసిస్తున్న తెలుగు విద్యార్థిని సాత్విక మాటూరు 99.95 అనే అద్భుత స్కోర్ సాధించారు.


ఈ ఎపిసోడ్‌లో, ATAR కోసం సరైన సబ్జెక్టులు ఎలా ఎంపిక చేసుకోవాలి, చక్కటి ప్రణాళికతో బలం–బలహీనతలపై దృష్టి సారిస్తూ ఎలా సిద్ధం కావాలి అనే విషయాలను వివరించనున్నారు.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now