Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

Aussie accent కొంచెం క్లిష్టంగా ఉందా? అయితే తేజ చెబుతున్న చిట్కాలివే!

Teja_Aussie.png

Aussie ways of speaking are wrapped up in our history and our relationships. One underlying theme in the Australian experience has been rejecting British formality and hierarchy. At first, the British mocked those born in the Australian colony. Credit: Teja

ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్ భాష ఇక్కడి సంస్కృతి, జీవనశైలికి అద్దం పడుతుంది.


Published

Updated

By Sandya Veduri, Sarath Vegasana

Presented by Sandya Veduri, Sarath Vegasana

Source: SBS


Share this with family and friends


ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్ భాష ఇక్కడి సంస్కృతి, జీవనశైలికి అద్దం పడుతుంది.


ఇది బ్రిటిష్ ఇంగ్లీష్ నుంచి పుట్టుకొచ్చినా, ఆస్ట్రేలియన్లు దానిని పూర్తిగా తమదైన రీతిలో మార్చుకున్నారు. ప్రతి పదాన్ని సింపుల్‌గా, షార్ట్‌కట్‌లో వాడుతూ గడగడ మాట్లాడే ఈ శైలి కొత్తవారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. “Mate”, “No worries”, “Brekkie”, “Arvo”, “Barbie”, “Servo” వంటి పదాలు వింటే ఇవి నిజంగా ఆంగ్ల పదాలేనా అని అనిపిస్తుంది. ఇలాంటి భాష 2017లో విద్యార్థిగా ఆస్ట్రేలియాకు వచ్చిన తేజకూ మొదట ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ తరువాత ఆయన ఈ భాషపై ఎలా పట్టు సాధించారో ఈ శీర్షికలో తెలుసుకుందాం.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now