SKIP TO MAIN CONTENT

Bondi Shooting: సాజిద్ అక్రమ్… 27 ఏళ్ల క్రితం భారత్ నుంచి వలస వచ్చినట్లు, కుటుంబంతో పరిమిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడి..

A woman with short blonde hair and a blue police uniform, standing in front of a man also in a police uniform.
AFP Commissioner Krissy Barrett speak to media during a press conference in Sydney, Tuesday, December 16, 2025. (AAP Image/Dan Himbrechts) NO ARCHIVING Source: AAP / Dan Himbrechts

ఆస్ట్రేలియాలోని బొండై బీచ్ మాస్ షూటింగ్‌కు పాల్పడ్డ ఇద్దరు దుండగుల్లో ఒకడు భారతీయ పౌరుడేనని భారత పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు డిసెంబర్ 16, 2025న బెంగళూరు నుంచి ఏఎఫ్‌పీకి సమాచారం అందించారు.


Published

By AFP - SBS Wires

Presented by Sandya Veduri

Source: SBS


Skip to podcast episode content

ఆస్ట్రేలియాలోని బొండై బీచ్ మాస్ షూటింగ్‌కు పాల్పడ్డ ఇద్దరు దుండగుల్లో ఒకడు భారతీయ పౌరుడేనని భారత పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు డిసెంబర్ 16, 2025న బెంగళూరు నుంచి ఏఎఫ్‌పీకి సమాచారం అందించారు.


కాల్పులు జరిపిన వారిలో ఒకడిగా గుర్తించిన సాజిద్ అక్రమ్, భారతదేశంలోని హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి అని, ఆయన సుమారు 27 ఏళ్ల క్రితం ఉద్యోగం కోసం ఆస్ట్రేలియాకు వలస వెళ్లినట్లు తెలంగాణ రాష్ట్ర పోలీసులు తెలిపారు.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now