Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

నీరుగారిన నిషేధం?

Australia social media age ban illustration

A smartphone displaying social media apps is placed on a tablet showing the text “NO UNDER 16”, in this photo illustration. Taken in Palermo, Italy, on 9 December 2025. Australia has introduced a nationwide ban preventing users under 16 from accessing major social media platforms. (Photo by Cristian Bonaviri/Sipa USA) Source: AAP / Michael Nigro / Cristian Bonaviri/Sipa USA/AAP Image

పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడి వారిని సంరక్షించాలంటే వారిని సామాజిక మాధ్యమాలకు దూరం ఉంచడమే ఉత్తమమైన మార్గమని ఆస్ట్రేలియా ప్రభుత్వం గత సంవత్సరం డిసెంబర్ లో 16ఏళ్లలోపు పిల్లలకి సామాజిక మాధ్యమాలను నిషేధించింది.


Published

By Sowmya Sri Rallabhandi

Presented by Sowmya Sri Rallabhandi

Source: SBS



Share this with family and friends


పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడి వారిని సంరక్షించాలంటే వారిని సామాజిక మాధ్యమాలకు దూరం ఉంచడమే ఉత్తమమైన మార్గమని ఆస్ట్రేలియా ప్రభుత్వం గత సంవత్సరం డిసెంబర్ లో 16ఏళ్లలోపు పిల్లలకి సామాజిక మాధ్యమాలను నిషేధించింది.


ఈ చర్య పట్ల ప్రపంచవ్యాప్తంగా అందరూ హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని దేశాలకు ఆస్ట్రేలియా మార్గదర్శకం కాగలదని పొగిడారు. అంతా బాగానే ఉంది. నిషేధం విధించి మూడు, నాలుగు నెలలు కావస్తోంది. దీని ప్రభావం పిల్లల, యువత సామాజిక అలవాట్లపై ఎలాంటి ప్రభావాన్ని చూపింది? అసలు ఈ నిషేధం ఆచరణలో విజయం సాధించిందా?

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now