Global rankings and studies suggest that Australian universities are facing growing challenges in education quality, research performance, and international competitiveness. In the 2026 world university rankings, 21 out of 39 Australian universities have seen a decline in their positions. Source: AAP
ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు విడుదల చేసిన ర్యాంకింగ్లు, అధ్యయనాలను పరిశీలిస్తే, ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు విద్యా నాణ్యత, పరిశోధనా సామర్థ్యం, అంతర్జాతీయ పోటీతత్వం వంటి అంశాల్లో సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోంది. ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకులలో 2026వ సంవత్సరానికిగాను ఆస్ట్రేలియాలోని 39 విశ్వవిద్యాలయాలలో 21 విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్లు పడిపోయాయి.