Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలలో జాత్యహంకారం...

People walking on a footpath, a lawn and a building with a glass facade are in the background.

Students are seen at the University of Sydney, Camperdown campus, in Sydney, New South Wales, Friday, March 14, 2025. (AAP Image/Bianca De Marchi) NO ARCHIVING Source: AAP / Bianca De Marchi

ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి సమస్తం జాత్యహంకార పీడనం.


Published

By Sowmya Sri Rallabhandi

Presented by Sowmya Sri Rallabhandi

Source: SBS



Share this with family and friends


ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి సమస్తం జాత్యహంకార పీడనం.


నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. జాత్యహంకారం. చిన్న, పెద్ద, ఆడ, మగ ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో వివక్షతకు గురవుతూనే ఉన్నారు, ఉంటారు. నేడు ఈ జాత్యహంకారం, చాపకింద నీరులా, నివురు గప్పిన నిప్పులా ఆస్ట్రేలియా విద్యా వ్యవస్థను కూడా కుళ్లబెడుతోంది.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now