Australia’s Partner visa application fee has increased to $11,710, adding to the cost of bringing a spouse or partner to Australia. Adelaide based Registered Migration expert Santhosh Kumari explain why the fee has increased and what applicants can do to avoid delays.
ఆస్ట్రేలియా పార్టనర్ వీసా ఫీజు తాజాగా $11,710కి పెరిగింది. ఒకేసారి $2,345 పెంచడంతో, ప్రపంచంలోనే ఖరీదైన కుటుంబ వీసా విధానాల్లో ఆస్ట్రేలియా ఒకటిగా నిలిచింది. అసలు ఈ భారీ పెంపునకు కారణమేంటి? వీసా త్వరగా రావాలంటే ఏం చేయాలి? దీనిపై అడిలైడ్‌కు చెందిన రిజిస్టర్డ్ మైగ్రేషన్ ఏజెంట్ సంతోష్ కుమారి గారు మనతో మాట్లాడుతున్నారు.