SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
News Update: డెబిట్, క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై అదనపు చార్జీలు రద్దు..

A review by the Reserve Bank has recommended an end to debit and credit card surcharges in Australia in a move that would save consumers and businesses $1.2 billion a year. Source: AAP
నమస్కారం. ఈ రోజు జూలై 15వ తారీఖు మంగళవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.
Share