SKIP TO MAIN CONTENT

ఎండమావులుగా మారుతున్న వైద్యసేవలు.. తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరుస్తున్న వైద్యులు, రోగులు..

GP checking a patient's blood pressure
The bulk-billing incentive — paid on top of the standard Medicare benefit — has benefited pensioners, children and concession card holders. Source: AAP / AAPIMAGE Source: AAP

రోజు, రోజుకి పెరుగుతున్న వైద్య ఖర్చులు పెనుభూతంగా మారి అనేకమంది ఆస్ట్రేలియన్లను ఆందోళనకు గురిచేస్తోంది. అటు రోగులు, ఇటు వైద్యులు కూడా దేశంలోని ఆరోగ్య వ్యవస్థ పట్ల, ప్రభుత్వ పథకాల నిర్వాహాణ పట్ల అసంతృని వ్యక్తం చేస్తున్నారు.

Published

By Sowmya Sri Rallabhandi

Presented by Sowmya Sri Rallabhandi

Source: SBS

Skip to podcast episode content

రోజు, రోజుకి పెరుగుతున్న వైద్య ఖర్చులు పెనుభూతంగా మారి అనేకమంది ఆస్ట్రేలియన్లను ఆందోళనకు గురిచేస్తోంది. అటు రోగులు, ఇటు వైద్యులు కూడా దేశంలోని ఆరోగ్య వ్యవస్థ పట్ల, ప్రభుత్వ పథకాల నిర్వాహాణ పట్ల అసంతృని వ్యక్తం చేస్తున్నారు.

మెడికేర్ ద్వారా అందుతున్న ప్రయోజనాలు రాను, రాను సన్నగిల్లి, వైద్య, ఆసుపత్రి ఖర్చుల కోసం ముఖ్యంగా ప్రత్యేక వైద్య నిపుణుల సేవల నిమిత్తం అనేకమంది తమ జేబులోంచి ధనాన్ని వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.

Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now