Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

వేగంగా వ్యాపిస్తున్న ‘సూపర్-K’ ఫ్లూ వేరియంట్‌కు 'ఫ్లూ టీకా' పనిచేస్తుందా?

Winter Viruses

FILE - A pharmacist gives a patient a flu shot in Miami on Sept. 9, 2025. (AP Photo/Daniel Kozin, File) Source: AP / Daniel Kozin/AP

ఆస్ట్రేలియాలో ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. గత ఏడాది రికార్డు స్థాయిలో 1,700 మంది మరణించగా , 5 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి …


Published

Updated

By Sandya Veduri

Presented by Sandya Veduri

Source: SBS


Share this with family and friends


ఆస్ట్రేలియాలో ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. గత ఏడాది రికార్డు స్థాయిలో 1,700 మంది మరణించగా , 5 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి …


ఈసారి పరిస్థితి ఇంకా తీవ్రమయ్యే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘సూపర్-K’గా పిలిచే కొత్త ఫ్లూ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది ఫ్లూ సీజన్ మొదలవకుండానే 24,000కిపైగా కేసులు నమోదయ్యాయి. టీకాలపై నిర్లక్ష్యం కారణంగా కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now