Australia's economy has taken another blow, with growth slowing to just 0.3 per cent in the first quarter of the year. The Reserve Bank of Australia has warned that it could slump further throughout the year as the Coalition raises the alarm on regressing productivity. Source: AAP / Mark Baker/AP
ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థ వృద్ధి 2026 మొదటి త్రైమాసికంలో మందగించినట్టు Australian Bureau of Statistics విడుదల చేసిన తాజా గణాంకులు సూచిస్తున్నాయి. ఈ గణాంకాల ప్రకారం, ఆస్ట్రేలియా స్థూల దేశీయోత్పత్తి (GDP) కేవలం 0.3శాతం పెరిగింది.