SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
వెనుకబాటుతనం, నిరక్షరాస్యత… ఉన్నత విద్యకు దూరంగా ఆదిమ తెగలు..

First Nations-led education sees stronger engagement, outcomes and pathways for young people. Credit: courtneyk/Getty Images
చదువు అవకాశాలను ఇస్తుంది… కానీ ఆస్ట్రేలియాలోని ఆదివాసీ విద్యార్థులకు అది చాలాకాలం నుండి అందని ద్రాక్షగా మారింది. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి—కమ్యూనిటీ కార్యక్రమాల ద్వారా అబోరిజినల్ విద్యార్థులను ఉన్నత విద్య అందేలా చూస్తున్నాయి.
Share