SKIP TO MAIN CONTENT

" కష్టపడి చదివి, ఇష్టంతో తీసిన సినిమా – అనగనగా ఆస్ట్రేలియా లో " - దర్శకులు తారక రామ..

Anaganaga_Australia lo (1).png
"Anaganaga Australia Lo" is a gripping political and suspense thriller, written and directed by Taraka Rama, set to release in theaters. Exclusive interview with the director on SBS Telugu.

సిడ్నీలో చదువుకున్న తారక రామ... సినిమాపై మక్కువతో తొలి చిత్రాన్ని తెరకెక్కించారు.


Published

Updated

By Sandya Veduri

Presented by Sandya Veduri

Source: SBS / Supplied


Skip to podcast episode content

సిడ్నీలో చదువుకున్న తారక రామ... సినిమాపై మక్కువతో తొలి చిత్రాన్ని తెరకెక్కించారు.


‘అనగనగా ఆస్ట్రేలియాలో’ అనే థ్రిల్లర్ మూవీతో దర్శకుడిగా తనదైన ముద్ర వేయాలనుకుంటున్నారు . ఆస్ట్రేలియా లో 83 లొకేషన్లలో 122 రోజుల పాటు చిత్రీకరించిన ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు ఈ పోడ్కాస్ట్‌లో..

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now