SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
12 ఏళ్ల తరువాత .. ఘనంగా జరుపుకున్న బోనాలు పండుగ..

After 12 years in Australia, Priya Vulcha and her friends came together to celebrate Bonalu for the first time — a vibrant effort to pass on Telugu culture and traditions to the next generation.
ప్రియా వల్చ మరియు స్నేహితులు సిడ్నీ ఆస్ట్రేలియాలో తొలిసారిగా బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు.
Share