SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Bondi beach mass shooting: 16 మంది మృతి, 40 మందికి గాయాలు; ఈ దాడి తండ్రి–కొడుకులు చేసినట్లు పోలీసుల నిర్ధారణ..

A woman places an Israeli flag over flowers outside Bondi Pavilion at Sydney's Bondi Beach, Monday, Dec. 15, 2025, a day after a shooting. (AP Photo/Mark Baker) Source: AAP, AP / Mark Baker
సిడ్నీ బొండై బీచ్‌లో యూదుల హనుక్కా వేడుకలలో తుపాకీ దాడి. ఒక చిన్నారితో సహా 16 మంది మృతి, 40 మందికి పైగా గాయాలు. “Chanukah by the Sea” ఈవెంట్‌లో ఇద్దరు దుండగులు ఫుట్‌బ్రిడ్జ్ నుంచి కాల్పులు జరిపారు.
Share




