Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

18 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతంలో ఉంటున్నాం.. అప్పట్లో..

Soniya_Cairns.png

Soniya and her family came to Australia 18 years ago, when life was quite different. Indian vegetables and ingredients were hard to find. A simple conversation with her gives us a glimpse into what life was like back then.

ఇటీవల SBS తెలుగు దీపావళి కోసం ప్రత్యేకంగా కెయిర్న్స్ వెళ్లిన సంగతి తెలిసిందే.


Published

Updated

By Sandya Veduri

Presented by Sandya Veduri

Source: SBS


Share this with family and friends


ఇటీవల SBS తెలుగు దీపావళి కోసం ప్రత్యేకంగా కెయిర్న్స్ వెళ్లిన సంగతి తెలిసిందే.


అక్కడ 30కి పైగా తెలుగు కుటుంబాలు కలిసి మెలిసి పండుగలు చేసుకోవడం ఆనందంగా అనిపించింది. అక్కడే కలిసిన సోనియా గారు 18 ఏళ్ల క్రితమే ఆస్ట్రేలియాకు వచ్చి స్థిరపడ్డారు. అప్పట్లో పరిస్థితులు ఎలా ఉండేవో, ఇప్పుడు ఎంత మార్పొచ్చిందో ఈ శీర్షికలో వివరిస్తున్నారు. ఈ సరదా సంభాషణ మీ కోసం.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now