SKIP TO MAIN CONTENT

కోలాటం.. చెండామేళం.. శివగర్జన డ్రమ్స్‌తో ఘనంగా.. కాన్బెర్రా గణేష్ ఉత్సవ సమితి వేడుకలు..

Anil_Ganesh Utsav Samithi (1).png
Canberra Ganesh Utsav Samithi is bringing celebrations in true Indian style this year – with dance performances like Kolatam and the powerful beats of Shiva Garjana drums.

కాన్బెర్రా గణేశ్ ఉత్సవ సమితి వారి వినాయక చవితి వేడుకలు భారతీయ శైలిలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.


Published

By Sandya Veduri

Presented by Sandya Veduri

Source: SBS


Skip to podcast episode content

కాన్బెర్రా గణేశ్ ఉత్సవ సమితి వారి వినాయక చవితి వేడుకలు భారతీయ శైలిలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.


కోలాటం, చెండామేళం, శివ గర్జన డ్రమ్స్ తో ప్రత్యేకత సంతరించుకున్న ఈ వేడుకల్లో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. వేడుకల పూర్తి వివరాలు ఈ పాడ్‌కాస్ట్‌లో వినండి.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now