SKIP TO MAIN CONTENT

క్యాష్ వాడకం తగ్గుతోందా? అసలు RBA సలహా ఏంటి?

AUSTRALIAN CURRENCY STOCK
Australian dollar coins and banknotes in Melbourne, Thursday, April 4, 2024. (AAP Image/Joel Carrett) NO ARCHIVING Credit: JOEL CARRETT/AAPIMAGE

COVID మహమ్మారి రాజ్యమేలిన తరువాత చాలా మార్పులు వచ్చాయి. పని విధానంలో, వ్యాపారాల విషయంలో అలాగే నోట్ల వినియోగంలో కూడా.


Published

Updated

By Rania Yallop

Presented by Sandya Veduri

Source: SBS


Skip to podcast episode content

COVID మహమ్మారి రాజ్యమేలిన తరువాత చాలా మార్పులు వచ్చాయి. పని విధానంలో, వ్యాపారాల విషయంలో అలాగే నోట్ల వినియోగంలో కూడా.


కొన్ని వ్యాపారాలు ఇప్పుడు లిక్విడ్ క్యాష్ కరెన్సీని తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ మార్పుకు గల కారణాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now