SKIP TO MAIN CONTENT

ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (IFFM) వారి సినిమా పాసులను గెలుచుకునే అద్భుతమైన అవకాశం

IFFM.png
AR Rahman: Icon of Indian Cinema at the IFFM Melbourne,2024

మెల్బోర్న్‌ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారతీయ సినిమాలను ఉచితంగా చూడటానికి SBS తెలుగు వారు క్విజ్ నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో పాల్గొని, ఆల్-సీజన్ డబుల్ పాసులను గెలుచుకోండి. మీ సమాధానాలను మీ పేరు మరియు ఫోన్ నంబర్‌తో పాటు telugu.Program@sbs.com.au కి ఆగస్టు 21, 2024, బుధవారం సాయంత్రం 5 గంటల లోపు పంపగలరు.

Published

By Sandya Veduri

Presented by Sandya Veduri

Source: SBS

Skip to podcast episode content

మెల్బోర్న్‌ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారతీయ సినిమాలను ఉచితంగా చూడటానికి SBS తెలుగు వారు క్విజ్ నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో పాల్గొని, ఆల్-సీజన్ డబుల్ పాసులను గెలుచుకోండి. మీ సమాధానాలను మీ పేరు మరియు ఫోన్ నంబర్‌తో పాటు telugu.Program@sbs.com.au కి ఆగస్టు 21, 2024, బుధవారం సాయంత్రం 5 గంటల లోపు పంపగలరు.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.

Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now