జులై 1వ తారీఖు నుండి 485 Temporary Graduate visa లో మార్పులు రానున్నాయి. ఇప్పటికే ఇంగ్లీష్ స్కోరులో మార్పులు చేసారు.
వయస్సు మరియు వ్యవధిపై కూడా మార్పులు చేయనున్నారు. ఈ వివరాలను మెల్బోర్న్ రిజిస్టర్డ్ MARA ఏజెంట్ అయిన సురేందర్ రెడ్డి తిమ్మాపురం గారితో మాట్లాడి తెలుసుకుందాం.
పూర్తి వివరాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
Share




![[JPG]_How-Australia-Works_Ep1.jpg](https://assets.sbs.com.au/dims4/default/d1d4da1/2147483647/strip/true/crop/3200x1800+0+0/resize/1280x720!/quality/90/?url=https%3A%2F%2Fsbs-au-brightspot.s3.ap-southeast-2.amazonaws.com%2Fe9%2F46%2F56cf4ff54074a36476e0bcb73e13%2Fjpg-how-australia-works-ep1.jpg&imwidth=1280)
![[JPG]_How-Australia-Works_Ep0.jpg](https://assets.sbs.com.au/dims4/default/9a0f61e/2147483647/strip/true/crop/3200x1800+0+0/resize/1280x720!/quality/90/?url=https%3A%2F%2Fsbs-au-brightspot.s3.ap-southeast-2.amazonaws.com%2F8f%2F15%2F83a000db458f9fc153fde8cde907%2Fjpg-how-australia-works-ep0.jpg&imwidth=1280)
