SKIP TO MAIN CONTENT

'ప్రతి చిన్నారికి తక్షణ వైద్యం అందేలా... దేశవ్యాప్తంగా ప్రణాళిక సిద్ధం చేశాం' - డా. శ్రీనివాస్ బొలిశెట్టి

Srinivas Bolietty.png
Dr. Srinivas Bolisetty honoured with Australia’s prestigious Public Service Medal for his outstanding work in neonatal care. He led a national plan ensuring timely emergency treatment for every newborn across all ICUs in Australia.

ఆస్ట్రేలియాలో శిశువుల వైద్యంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన వైద్యులు డా. శ్రీనివాస్ బొలిశెట్టి.


Published

By Sandya Veduri

Presented by Sandya Veduri

Source: SBS


Skip to podcast episode content

ఆస్ట్రేలియాలో శిశువుల వైద్యంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన వైద్యులు డా. శ్రీనివాస్ బొలిశెట్టి.


30 ఏళ్లుగా చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో అపూర్వ సేవలందించిన ఆయనకు.. దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పబ్లిక్ సర్వీస్ మెడల్ లభించింది.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now