మీకు లేదా మీకు తెలిసిన వారికి సహాయం అవసరమైతే, 13 11 14, Lifeline crisis support ,Suicide Call Back Service on 1300 659 467 మరియు Kids Helpline ((15 నుండి 25 ఏళ్లు పైబడిన వారికి) 1800 55 1800 మరియు మరింత సమాచారం కోసం beyondblue.org.au మరియు lifeline.org.au ద్వారా తెలుసుకోండి.
లైంగిక వేధింపులకు సంబంధించిన సమాచారాన్ని లేదా సహాయం కావలిసిన వారు Bravehearts 18002 831 లేదా Blue Knot ను ఈ నెంబర్ ద్వారా 13007 380 సంప్రదించవచ్చు.