చైనాలో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, గూగుల్ మ్యాప్స్ – ఏమీ పనిచేయవు! వెళ్లాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి..

Shekar Saarangi_China Travel.png

China’s inbound tourism is booming, says Dr Jun Wen of Macau University of Science and Technology. Recent traveller Chandra Saarangi shares a similar experience, and says, ‘Visiting China changed many of the preconceptions I had about the country.’ Credit: Chandra Sekhar Saarangi

ఆస్ట్రేలియా నుండి చైనాకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 30 రోజుల వీసా-ఫ్రీ పాలసీతో పాటు తక్కువ ఖర్చుతో టూర్ ప్యాకేజీలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. అయితే ఈ ప్రయాణాల్లో షాపింగ్ స్టాప్‌లు, టిప్స్ వంటి అదనపు ఖర్చులు ఉండే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

Disclaimer: The views expressed are those of the individuals we interviewed. SBS does not endorse these views and does not promote any tourism packages.

Share
Follow SBS Telugu

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Telugu-speaking Australians.
For young Australians of South Asian heritage with a fresh new look at pop culture, identity, food, sport, history and more.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service