Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

'సినిమా జూదం లాంటిది… ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎంతో రిస్క్ ఉంది'– అశ్విన్ గుర్రాల

Movie_Ashwin.png

Ashwin Gurrala, co-founder of Southern Star International, reveals the real story behind Telugu movie releases in Australia.

సినిమా అంటే కేవలం వినోదమే కాదు… దాని వెనుక పెద్ద కథే ఉంది..


Published

Updated

By Sandya Veduri

Presented by Sandya Veduri

Source: SBS


Share this with family and friends


సినిమా అంటే కేవలం వినోదమే కాదు… దాని వెనుక పెద్ద కథే ఉంది..


తెలుగు సినిమాలు ఆస్ట్రేలియాలో ఎలా విడుదల అవుతున్నాయో తెలుసా? కొన్ని మాత్రమే ఎందుకు వస్తున్నాయి? కొన్నే రోజులు మాత్రమే ఎందుకు ఆడుతున్నాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు…సోథెర్న్ స్టార్ ఇంటర్నేషనల్ సహ వ్యవస్థాపకుడు అశ్విన్ గుర్రాల గారి ప్రత్యేక ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకోండి…

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now