Neelima Davuluri has been announced as a finalist in the Migrants Life Community Impact Award 2026 category, which recognises individuals who have made meaningful and measurable contributions to community development and support. Credit: Neelima Davuluri
నీలిమా దావులూరి గారు 2026 Migrants Life Community Impact Awards ఫైనలిస్ట్‌గా ఎంపికయ్యారు. సమాజాభివృద్ధి, మహిళల సాధికారత, వలసదారుల సంక్షేమం కోసం ఆమె చేసిన కృషిని గుర్తిస్తూ ఈ గౌరవం లభించింది.
నీలిమా దావులూరి గారు 2026 Migrants Life Community Impact Awards ఫైనలిస్ట్‌గా ఎంపికయ్యారు. సమాజాభివృద్ధి, మహిళల సాధికారత, వలసదారుల సంక్షేమం కోసం ఆమె చేసిన కృషిని గుర్తిస్తూ ఈ గౌరవం లభించింది.