Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

88 ఏళ్ల వయస్సులోనూ రేడియోపై అదే మక్కువ... తెలుగు తరంగిణి, తెలుగు లహరిలో వారానికి నాలుగుకిపైగా కార్యక్రమాలు అందిస్తున్న అయ్యల రాజు గారు..

Ayyalaraju_Story.jpg

Kameshwar Ayyala Raju garu, who arrived in Australia in 1972, has been producing Telugu radio programs through community stations such as Canberra Telugu Tarangini and Brisbane Telugu Vahini. Over the years, his work has focused on connecting the Telugu-speaking community and keeping the language alive in regional broadcasts. At 88, he continues to produce multiple weekly programs, maintaining an active presence in community radio.

ఆస్ట్రేలియాకు 1972లో వచ్చిన అయ్యల రాజు గారు, కెన్బెర్రా తెలుగు తరంగిణి, బ్రిస్బేన్ తెలుగు వాహిని వంటి కమ్యూనిటీ రేడియో స్టేషన్ల ద్వారా పలు తెలుగు కార్యక్రమాలను అందిస్తున్నారు .


Published

Updated

By Sandya Veduri

Presented by Sandya Veduri

Source: SBS


Share this with family and friends


ఆస్ట్రేలియాకు 1972లో వచ్చిన అయ్యల రాజు గారు, కెన్బెర్రా తెలుగు తరంగిణి, బ్రిస్బేన్ తెలుగు వాహిని వంటి కమ్యూనిటీ రేడియో స్టేషన్ల ద్వారా పలు తెలుగు కార్యక్రమాలను అందిస్తున్నారు .


రేడియో అంటే ఇష్టమని.. సంతృప్తిని ఇస్తుందని చెబుతున్నారు . మరి అయన ప్రయాణాన్ని తెలుసుకుందాం…

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now