Dr. S. Janakiraman, Consul General of India, visited the SBS studios to discuss consulate matters and educate the community on the latest updates about e-passports, VFS issues, and other ongoing initiatives.
కొత్తగా ప్రవేశపెట్టిన e-Arrival కార్డులు, స్కాలర్షిప్‌లు మరియు కమ్యూనిటీ కోసం కాన్సులేట్ అందిస్తున్న సేవల గురించి ఈ శీర్షికలో చర్చించడం జరిగింది.