SKIP TO MAIN CONTENT

మీమ్స్, సినిమా తరహా వీడియోలతో వినూత్న సెన్సస్ ప్రచారం

Census_sai Krishna.png
For Telugu communities, cinema is more than just entertainment — it is a powerful way to connect and communicate. Recognising this passion, Gold Coast-based Sri Krishna has launched a creative Census awareness campaign using short videos and memes inspired by popular movie styles.

సినిమా అంటే తెలుగు వారికి ఎంతో ఇష్టం. అదే ఆసక్తిని సెన్సస్ అవగాహనకు వేదికగా మలిచారు గోల్డ్ కోస్ట్‌కు చెందిన శ్రీకృష్ణ గారు. చిన్న వీడియోలు, మీమ్స్ ద్వారా సెన్సస్‌లో సరైన వివరాలు నమోదు చేయాల్సిన ప్రాముఖ్యతను వినూత్నంగా వివరిస్తున్నారు.

Published

By Sandya Veduri

Presented by Sandya Veduri

Source: SBS

Skip to podcast episode content

సినిమా అంటే తెలుగు వారికి ఎంతో ఇష్టం. అదే ఆసక్తిని సెన్సస్ అవగాహనకు వేదికగా మలిచారు గోల్డ్ కోస్ట్‌కు చెందిన శ్రీకృష్ణ గారు. చిన్న వీడియోలు, మీమ్స్ ద్వారా సెన్సస్‌లో సరైన వివరాలు నమోదు చేయాల్సిన ప్రాముఖ్యతను వినూత్నంగా వివరిస్తున్నారు.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now