A romance scam involves fraudsters creating fake online identities to deceive victims into fake relationships. Source: Moment RF / Sutthichai Supapornpasupad/Getty Images
సాంకేతికత మనిషికి వెసలుబాటును కల్గించటంతోపాటు కొన్ని కొత్త సమస్యలను కూడా తీసుకొస్తోందనడంలో సందేహం లేదు. నేడు ఇంటర్నెట్ వినియోగం ఏ స్థాయిలో పెరుగుతోందో, సైబర్ మోసాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది.