భారతీయ సంస్కృతిని యునైటెడ్ నేషన్స్ లో ప్రాతినిధ్యం వహించిన తెలుగు రాష్ట్రాల నుండి మొదటి & ఏకైక వీణా కళాకారుడు అయన .
ప్రతిష్టాత్మకమైన ఉగాది విశిష్ట పురస్కారం గ్రహీత మరియు 2015లో ప్రముఖ క్వీన్ ఎలిజబెత్ హాల్, లండన్‌లో వీణా కచేరీ వాయించిన తెలుగు వారు. ఆస్ట్రేలియా లో అయన కచేరి గత వారం జరిగింది. అయన వీణా ప్రయాణం గురించి పలు విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
Share




![[JPG]_How-Australia-Works_Ep1.jpg](https://assets.sbs.com.au/dims4/default/d1d4da1/2147483647/strip/true/crop/3200x1800+0+0/resize/1280x720!/quality/90/?url=https%3A%2F%2Fsbs-au-brightspot.s3.ap-southeast-2.amazonaws.com%2Fe9%2F46%2F56cf4ff54074a36476e0bcb73e13%2Fjpg-how-australia-works-ep1.jpg&imwidth=1280)
![[JPG]_How-Australia-Works_Ep0.jpg](https://assets.sbs.com.au/dims4/default/9a0f61e/2147483647/strip/true/crop/3200x1800+0+0/resize/1280x720!/quality/90/?url=https%3A%2F%2Fsbs-au-brightspot.s3.ap-southeast-2.amazonaws.com%2F8f%2F15%2F83a000db458f9fc153fde8cde907%2Fjpg-how-australia-works-ep0.jpg&imwidth=1280)
