Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ఆస్ట్రేలియాలో డేటింగ్.. సినిమాల్లో చూపించినట్టే ఉంటుందా? భాగస్వామి ఎంపికపై నిపుణుల సూచనలు..

Wide shot with copy space of couple sharing a dessert in cafe

Where should you start looking for dates in Australia?   Credit: Janina Steinmetz/Getty Images

ఆస్ట్రేలియాకు వచ్చిన తర్వాత కొత్త జీవితం, కొత్త పరిసరాలు అన్నీ కొత్తగా అనిపిస్తాయి.


Published

By Maram Ismail

Presented by Sandya Veduri

Source: SBS



Share this with family and friends


ఆస్ట్రేలియాకు వచ్చిన తర్వాత కొత్త జీవితం, కొత్త పరిసరాలు అన్నీ కొత్తగా అనిపిస్తాయి.


వచ్చిన కొద్దీ రోజులకు ఉద్యోగం, ఇల్లు, అన్ని సద్దుమణిగాక.. ఒంటరివారమనే భావన కలుగుతుంది. ఎవరైనా తోడు దొరికితే బాగుండేది అనిపిస్తుంది, భాగస్వామి కోసం ప్రయత్నించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో డేటింగ్ ఎలా చేయాలి? నిపుణుల సలహాలు ఈ శీర్షికలో.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now