SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
నా చిరుప్రాయంనాటి ‘దీపావళి’ ..

Indian Family celebrating Diwali festival with fire crackers Source: Getty / Getty Images
మా చిన్నతనంలో మిగితా పండగల సంగతెలా ఉన్నా దీపావళి మాత్రం ఒక వారం, పదిరోజుల ముందే మా ఇంటికి వచ్చేసేది. రకరకాల బాణాసంచా తెచ్చి నేను, మా అన్నయ్య చెరిసగం పంచుకునేవాళ్లం.
Share