Diwali celebrates the victory of good over evil, and people tell many stories about it. From Lord Rama’s return to Ayodhya, to Lord Krishna’s victory over Narakasura, and the birth of Goddess Lakshmi — each story makes Diwali special and full of joy. Credit: SBS Punjabi
దసరా వెళ్లిన ఇరవై రోజులకి అంటే ఆశ్వీయుజ బహుళ అమావాస్యని ‘దీపావళి అమావాస్య’ అంటారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం.
దసరా వెళ్లిన ఇరవై రోజులకి అంటే ఆశ్వీయుజ బహుళ అమావాస్యని ‘దీపావళి అమావాస్య’ అంటారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం.
సనానతధర్మంలో ప్రతి పండుగ చెడు మీద మంచి సాధించే విజయానికి సూచనే అయినా, దీపావళి పండుగకు సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.