General view of the National Disability Insurance Scheme (NDIS) office in Canberra, Tuesday, April 21, 2026. (AAP Image/Lukas Coch) NO ARCHIVING Source: AAP / LUKAS COCH/AAPIMAGE
ఆల్బనీజీ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల పరంపర కొనసాగుతోంది. జాతీయ దివ్యాంగుల భీమా పథకానికిగాను (NDIS) అవుతున్న ఖర్చు అంచనాలకు మించి ఉంటోందని, ఖర్చులను నియంత్రించడానికి వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులను తీసుకురానున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.