SKIP TO MAIN CONTENT

Domestic violence episode1: పెళ్లైన ఆరు నెలలకే ప్రియాంకకు కనిపించిన రెడ్ ఫ్లాగ్స్ ఏంటి?

Domestic Violence, victim, Help in Australia
Priyanka (name changed) shares her experience of recognising early warning signs in her marriage and the impact of emotional and financial abuse after moving to Australia.

కంటెంట్ హెచ్చరిక: ఈ పోడ్‌కాస్ట్‌లో కుటుంబ హింసకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ప్రతి ఆరుగురు మహిళల్లో ఒకరు కుటుంబ హింసను అనుభవిస్తున్నారు. వలస మహిళల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువ. ముఖ్యంగా దక్షిణాసియా సమాజాల్లో సామాజిక, కుటుంబ ఒత్తిళ్ల కారణంగా అనేక మంది బాధితులు మౌనంగా బాధపడుతుంటారు. అలాంటి వారిలో ప్రియాంక కూడా ఒకరు. భద్రతా కారణాల దృష్ట్యా ఆమె అసలు పేరును మార్చాం.

Published

By Sandya Veduri

Presented by Sandya Veduri

Source: SBS

Skip to podcast episode content

కంటెంట్ హెచ్చరిక: ఈ పోడ్‌కాస్ట్‌లో కుటుంబ హింసకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ప్రతి ఆరుగురు మహిళల్లో ఒకరు కుటుంబ హింసను అనుభవిస్తున్నారు. వలస మహిళల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువ. ముఖ్యంగా దక్షిణాసియా సమాజాల్లో సామాజిక, కుటుంబ ఒత్తిళ్ల కారణంగా అనేక మంది బాధితులు మౌనంగా బాధపడుతుంటారు. అలాంటి వారిలో ప్రియాంక కూడా ఒకరు. భద్రతా కారణాల దృష్ట్యా ఆమె అసలు పేరును మార్చాం.

కొత్త జీవితంపై ఎన్నో ఆశలతో ఆస్ట్రేలియాకు వచ్చిన ప్రియాంకకు, వివాహం తర్వాత పరిస్థితులు ఊహించని మలుపు తిరిగాయి. భావోద్వేగ, ఆర్థిక వేధింపులు, అలాగే వీసాపై ఉన్న అనిశ్చితి ఆమె జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి.మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా కుటుంబ హింసను ఎదుర్కొంటుంటే, సహాయం కోసం 1800RESPECT (1800 737 732), Lifeline (13 11 14) లేదా అత్యవసర పరిస్థితుల్లో 000ను సంప్రదించండి.

ఈ మొదటి భాగంలో, పెళ్లి తర్వాత కనిపించిన తొలి రెడ్ ఫ్లాగ్స్, ఎమోషనల్ మరియు ఫైనాన్షియల్ అబ్యూజ్‌ను ప్రియాంక ఎలా గుర్తించారో ఆమె మాటల్లోనే వినండి.

If you or someone you know is impacted by family and domestic violence, call 1800RESPECT on 1800 737 732, text 0458 737 732, or visit 1800RESPECT.org.au. In an emergency, call 000.

The Men’s Referral Service, operated by No to Violence, can be contacted on 1300 766 491.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now